అంకుర సంస్థల ప్రోత్సాహం పేరుతో మోదీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఇస్రో పాత్రను కుదిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. ప్రైవేటు కంపెనీల దీర్ఘకాలిక చిత్తశుద్ధిపై స్పష్టత లేనప్పుడు, ఇస్రో సామర్థ్యాలను వాటికి ఎలా బదిలీ చేస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.
వార్తలు
ఇస్రో పాత్రను కుదిస్తున్నారు: జైరాం రమేష్


