హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బీఆర్ఎస్ మహాధర్నా

NZB: పోతంగల్ మండల కేంద్రంలో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహా ధర్నా తలపెట్టినట్లు మండల అధ్యక్షులు సుదం నవీన్ ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ వెయ్యి రోజులపై నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ MLA బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ పరిశుద్ధులు తోట ఆగన్న హాజరవుతారన్నారు. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలన్నారు.