హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఖైరతాబాద్ మహాగణపతిని 50 లక్షల మంది సందర్శించే అవకాశం: ఎమ్మెల్యే దానం నాగేందర్ 
★ ఉత్తరప్రదేశ్‌లో మసీదు కూల్చివేతపై MP అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం
★ గణేష్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు: సీపీ వీసీ సజ్జనార్ 
★ నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో రేబిస్‌ వ్యాధితో యువకుడు మృతి