VKB: పరిగి వైపు నుంచి వస్తున్న CNG కారు, కొడంగల్ వైపు నుంచి వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలవటంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం ఢీకొన్న అనంతరం కారులో మంటలు చెలరేగాయిసమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కారు–లారీ ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు


