హైదరాబాద్: 28°C
తెలంగాణ

నెల క్రితమే తమ్ముడు మృతి.. అంతలోనే..!!

MBNR: మిడ్జిల్(M) మసిగుండ్లపల్లి శివారులో శ్రీనివాసులు (42) అనే వ్యక్తి ఈత రాక ఫార్మ్ పాండ్‌లో మునిగి మృతి చెందారు. కేవలం రెండు నెలల క్రితమే ఇతని తమ్ముడు రాజు రోడ్డు ప్రమాదంలో మరణించగా, ఇప్పుడు అన్న కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. ఒకే ఇంట్లో ఇద్దరు కొడుకులు మరణించడంతో గ్రామంలో విషాదం అలముకుంది.