SRPT: బక్కమంతులగూడెంలో కాంగ్రెస్ నేత చింతారెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఓ మహిళ ఇంట్లోకి చొరబడి నగ్న ఫోటోలు తీసి, SMలో పెడతానంటూ లైంగిక వేధింపులకు గురిచేశారు. ఇతను మరో 6గురు మహిళలను కూడా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసినా పార్టీ ఒత్తిడితో పోలీసులు నిందితుడిపై చర్యలు తీసుకోకుండా, కేసు వెనక్కి తీసుకోవాలని బెదిరించారు. మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది.
తెలంగాణ
లైంగిక వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం


