NGKL: అమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామం నుంచి ఈరోజు అచ్చంపేటలో కాంగ్రెస్ బైక్ ర్యాలీకి నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు రెనయ్య, బొంత జగన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల అభివృద్ధి కోసం పని చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు అశోక్, రామాంజనేయులు, జైపాల్, చంటి, మల్లయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కాంగ్రెస్ బైక్ ర్యాలీ..!


