ADB: నార్నూర్, గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం నుంచి ఈ నెల 30 వరకు 'టీబీ ముక్త జన జాతీయ అభియాన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగా 7న బాబేఝరీ, మాలేపూర్, 15న పూనగూడ, 17న మంజరి, సాంగ్వి, 19న చొర్గావ్, 22న ఉమ్రి, 28న చొర్గావ్(జి) గ్రామాల్లో ఉచిత వైద్య శిభిరం, స్క్రీనింగ్ ఉంటుందన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి టీబీ ముక్త్ అభియాన్: ఎంపీడీవో


