BHPL: "గంగిరేణిగూడెం బస్సు సర్వీసును పునరుద్ధరించాలంటూ" సెప్టెంబర్ 4న "HIT TV"లో ప్రచురితమైన కథనానికి పరకాల RTC DM స్పందించారు. దీంతో ఆదివారం పరకాల RTC బస్టాండ్ నుంచి గంగిరేణిగూడెం మార్గంలో బస్సు సర్వీసును యథావిధిగా పునరుద్ధరించారు. బస్సు తిరిగి అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ RTC DMకు, ముఖ్యంగా HIT TVకి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
HIT TV కథనానికి స్పందించిన RTC DM


