JGL: ధర్మపురి యోగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణానికి పురావస్తు శాఖ అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉగ్ర నరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణ పనులను గోదావరి పుష్కరాల లోపు పూర్తి చేస్తామని చెప్పారు.
తెలంగాణ
ఆలయ పనులకు అనుమతి ఎప్పుడు?


