KMM: బాల్య వివాహాలను నిర్మూలించి బాలికల విద్య, హక్కులు, భద్రతను పరిరక్షించాలనే లక్ష్యంతో ఎయిడ్ (AID) సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలకు 18 సంవత్సరాల లోపు వివాహం చేయడం చట్టవిరుద్ధమని నిర్వాహకులు వివరించారు. బాల్య వివాహాల కారణంగా బాలికల భవిష్యత్తుపై భారం పడుతుందని అన్నారు.
తెలంగాణ
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా విద్యార్థినుల ప్రతిజ్ఞ


