WNP: రేవల్లి మండలంలోని పలు వార్డుల్లో రోడ్లు, మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోయినా తొలగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే చెత్తను తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ భీమయ్యతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
రేవల్లిలో పారిశుధ్య సమస్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం


