హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షంతో పాకాల పార్కులో ప్రకృతి సోయగాలు

WGL: నర్సంపేటలోని పాకాల బయోడైవర్సిటీ పార్కులో ఇవాళ కురిసిన వర్షంతో ప్రకృతి సోయగాలు మరింత ఇనుమడించాయి. సెలవు రోజు కావడంతో పార్కుకు వచ్చిన పర్యాటకులు వర్షపు జల్లుల్లో పచ్చదనాన్ని ఆస్వాదించారు. సరస్సు పరిసరాలు పచ్చగా కనువిందు చేశాయి. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో చెరువు గతేడాది తరహాలో మత్తడి పరవళ్లు తొక్కకపోవడం గమనార్హం.