SRD: పటాన్‌చెరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 మోసపూరిత హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గ ఆటో కార్మికులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీహెచ్‌ఈఎల్ చౌరస్తా నుంచి అశోక్‌నగర్, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్‌చెరు, ముత్తంగి మీదుగా ఇస్నాపూర్ వరకు వేలాది ఆటోలతో ర్యాలీ చేపట్టారు.
తెలంగాణ
కాంగ్రెస్ హామీలపై ఆటో కార్మికుల నిరసన


