BDK: మణుగూరు మండలంలో ఆదివారం ఎస్సై, కానిస్టేబుల్ నియామకాల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత రాత పరీక్ష నిర్వహించారు. నాలుగు మండలాల నుంచి 201 మంది నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్ష కేంద్రాల్లో ముందస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.
తెలంగాణ
మణుగూరులో పోలీస్ ఉద్యోగాలకు ఉచిత రాత పరీక్ష


