MDK: అక్కన్నపేట ప్రాథమిక పాఠశాల ఎస్జీటీ ఉపాధ్యాయుడు కే సాయి చందర్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. సాయి చందర్‌కు హెచ్ఎం, ఉపాధ్యాయులు, ఏఏపీసీ చైర్మన్, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఆయన సేవలు అభినందనీయమని కొనియాడారు.
తెలంగాణ
సాయి చందర్‌కు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు


