BDK: రీ సర్వే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ నేడు ఆదేశించారు. జిల్లాలో 11 మండలాల్లో సర్వే కొనసాగుతుండగా, మరో 10 మండలాల్లో ఇంకా ప్రారంభం కాలేదని కలెక్టర్ తెలిపారు. మొత్తం 12 సర్వే బృందాలతో మిషన్ మోడ్‌లో రీ-సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. 21 రోవర్స్ అందుబాటులో ఉన్నందున సాంకేతిక వనరులను ఉపయోగించుకోవాలని అన్నారు.
తెలంగాణ
'సర్వే బృందాలతో మిషన్ మోడ్‌లో రీ-సర్వే పూర్తి చేయాలి'


