SDPT: శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు రోజు కావడంతో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి భక్తిశ్రద్ధలతో బోనాలు, డప్పు చప్పుళ్ల నడుమ పట్నాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో గుడి ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
తెలంగాణ
VIDEO: కొమురవెల్లి క్షేత్రంలో ఆధ్యాత్మిక శోభ


