హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిన్న గుంత.. పెద్ద ప్రమాదం.!

ADB: సాంగిడి నుంచి కాప్సికి వెళ్లే మార్గంలో కల్వర్టు పై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. దగ్గరకు వెళ్లే వరకు గుంతలు కనిపించడం లేదు. వాహనాల పై వేగంగా వెళ్లే వారు దీన్ని గమనించక ప్రమాదానికి గురవుతున్నారు. రాత్రి వేళలో గుంతలో పడితే ప్రమాదం పెద్దదిగా ఉండే అవకాశం ఉంది.