MBNR: జడ్చర్ల పెద్దగుట్ట శ్రీ రంగనాయక స్వామిని మార్కెట్ చైర్మన్ జ్యోతి అల్వాల్ రెడ్డి దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగనాయక గుట్ట చైర్మన్ కాలువ రాంరెడ్డి దంపతులు వారికి ఆహ్వానం పలికారు. చైర్మన్ మాట్లాడుతూ.. ఎప్పుడో చిన్నప్పుడు ఈ గుట్ట పైకి వచ్చామని ఆ రోజులు గుర్తు చేసుకున్నరు.
తెలంగాణ
శ్రీరంగనాయక స్వామిని దర్శించుకున్న దంపతులు


