NZB: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై నిరసనల్లో భాగంగా 6వ రోజు పెద్దవాల్గొట్ గ్రామములోని పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, గ్రామ శాఖ ఆధ్వర్యంలో నాయకులు పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం నిర్వహణ లేక పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారిందని, గ్రామాల పారిశుద్ధ్యంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: పల్లె ప్రకృతి వనం దుస్థితిపై బీఆర్‌ఎస్ పరిశీలన


