హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్టేట్ బెస్ట్ టీచర్ ను సన్మానించిన మాజీ ఛైర్మన్

GDWL: గట్టు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లెక్కల టీచర్గా ఆగస్టిన్ విధులు నిర్వహిస్తున్నరు. ఇటీవల వారిని ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేశవ్ నేడు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఉపాధ్యాయుడిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు.