హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి: ఏవో

KMM: ప్రభుత్వం సూచించిన 7 సన్నరకాల విత్తనాలను డీలర్ల వద్ద కొనుగోలు చేసిన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్, విత్తనాల కొనుగోలు బిల్లుతో సంబంధిత డీలర్‌ను సంప్రదించి పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలని ఆదివారం కూసుమంచి మండల ఏవో వాణి తెలిపారు. సొంత విత్తనం పొందిన రైతులు ధ్రువీకరణ పత్రాలను 10లోపు స్థానిక AEOలకు అందజేయాలని సూచించారు.