హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరుగుతున్న గణనతున్ని గిరాకీ

NRML: నిర్మల్ వినాయక చవితి దగ్గరపడుతుండటంతో నిర్మల్ కళాకారుల సృజనాత్మకతకు, శిల్ప కళా నైపుణ్యానికి దూర ప్రాంతాల్లో ఆదరణ పెరుగుతోంది. విభిన్న ఆకృతులు, ఆకట్టుకునే రూపాలతో రూపుదిద్దుకున్న గణనాథులను బెంగళూరు, సిరిసిల్ల, కర్నూలు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు మండప నిర్వాహకులు తెలిపారు.