BDK: పాల్వంచ పట్టణంలో ఆదివారం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్త వ్యర్ధాలతో పాటు డివైడర్‌ను పూర్తిస్థాయిలో శుభ్రం చేసే ఈ కార్యక్రమాన్ని మేయర్ గణేష్ డిప్యూటీ మేయర్ లలిత కుమారి స్వయంగా పరిశీలించారు. పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. పచ్చదనం పెంపొందించాలని మేయర్ అన్నారు.
తెలంగాణ
పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించాలి: మేయర్


