RR: తెలంగాణ విమోచన జైత్రయాత్రలో పాల్గొనకుండా బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని కొందుర్గు మండల BJP అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి విమర్శించారు. అరెస్టులు, బెదిరింపులతో బీజేపీ పోరాటాలను అడ్డుకోలేరన్నారు. విమోచన వీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేస్తూ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామన్నారు.
తెలంగాణ
VIDEO: 'అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు'


