హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుబాయ్‌ బతుకమ్మ సంబరాలకు KTRకు ఆహ్వానం

HYD: గల్ఫ్ తెలంగాణ ఫోరం ఆధ్వర్యంలో అక్టోబర్ 11న దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఫోరం ప్రతినిధులు ఆహ్వానించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.