హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామపంచాయతీలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: BRS

NLG: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో గ్రామపంచాయతీలను నిర్లక్ష్యం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. పంచాయతీ కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా, ఎన్నికల హామీ మేరకు ఉద్యోగ భద్రత కల్పించలేదన్నారు. గతంలో కేసీఆర్ హయాంలో గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, ట్రాక్టర్లు, మౌలిక వసతులు కల్పించారని పేర్కొన్నారు.