MDCL: ఉప్పల్ నల్లచెరువు అనగానే గుర్రపు డెక్క, మురుగు నీరు, దోమల బెడద గుర్తొచ్చేది. కానీ సుమారు రూ.20 కోట్లతో హైడ్రా చేపట్టిన అభివృద్ధి పనులతో చెరువు రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం జలకళతో ఆకట్టుకుంటున్న నల్లచెరువు, ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న దుస్థితి నుంచి ప్రశంసలు అందుకునే స్థాయికి చేరుతోంది.
తెలంగాణ
జలకళతో మన ఉప్పల్ చెరువు..!


