హైదరాబాద్: 28°C
తెలంగాణ

రావుట్ల గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు

NZB: సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. హెల్త్ క్యాంపుకు వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు వైద్యం త్వరగా అంది. నిరుపేదలకు ఎంతో సహాయ పడుతుందని సర్పంచ్ రాజ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.