KMM: చింతకాని మండల కేంద్రంలో ఉన్న వైన్ షాప్‌లో దుర్గారావు అనే వ్యక్తి చనిపోయిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని నేడు సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ వైరా సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఖాసిం డిమాండ్ చేశారు. ఖాసిం మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ సిండికేట్‌కు స్థానికులు పాల్పడుతున్నారని అన్నారు.
తెలంగాణ
'ఖాసిం మరణం పై సమగ్ర విచారణ జరిపించాలి'


