NRPT: మక్తల్ పట్టణానికి చెందిన పేపర్ వెంకటేష్ కుమారుడు రమేష్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, తక్షణ వైద్య ఖర్చుల కోసం రూ. 8 లక్షల ఎల్ఓసీని మంత్రి వాకిటి శ్రీహరి ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.
తెలంగాణ
రూ.8 లక్షల ఎల్ఓసీ అందజేసిన మంత్రి


