MNCL: లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు సోమవారం నుండి బ్రేక్ ఫాస్ట్ ప్రారంభం కానుందని కళాశాల ప్రిన్సిపల్ డా.లక్ష్మణ్ రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాలలో చదువుకుంటున్న 900 మంది విద్యార్థులు, 40 మంది అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి సోమవారం బ్రేక్ ఫాస్ట్ పెట్టనున్నామని తెలిపారు.
తెలంగాణ
రేపటి నుంచి జూనియర్ కళాశాల విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్


