హైదరాబాద్: 28°C
తెలంగాణ

శేరిలింగంపల్లిలో బీఆర్ఎస్ నిరసన

RR: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల, మోసపూరిత పాలనకు నిరసనగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. MLC శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్, మదీనాగూడ డివిజన్లలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు.