BHPL: టేకుమట్ల మండలం అంకుషాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి ఆసుపత్రికి వెళ్లి ఆయనను, కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి'


