హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోట మైసమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ

NGKL: సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కల్వకుర్తి మండలం జిల్లెల్ల లో శ్రీ కోటమైసమ్మ తల్లి నూతన ఆలయ నిర్మాణానికి ఆదివారం భూమిపూజ నిర్వహించారు. SC, ST అట్రాసిటీ మానిటరింగ్‌ అండ్‌ విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు జిల్లెల్ల రాములు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. త్వరలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి కోటమైసమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.