ASF: కాగజ్ నగర్ పట్టణం, కౌసర్ నగర్ లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మసీద్-ఎ-కౌసర్ వెనుక సరైన కాలువలు లేక మురుగునీరు రోడ్లపై నిలుస్తున్నాయి. దీంతో విపరీతమైన దుర్గంధం, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు వల్ల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని,అధికారులు స్పందించి మురుగు సమస్య పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
VIDEO: కౌసర్‌నగర్‌లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం


