హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహ ఏర్పాటుకు నీలం మధు ఆర్థిక సాయం

ngkl: పట్టణంలో పండుగ సాయన్న విగ్రహ ఏర్పాటు కోసం ముదిరాజ్ నాయకుడు నీలం మధు రూ.2 లక్షలు అందజేశారని ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు. త్వరలోనే విగ్రహాన్ని ఆవిష్కరించి, 10,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డా.పెబ్బేటి మల్లికార్జున్, DFCS ఛైర్మన్ ఆంజనేయులు, సంఘ నాయకులు పాల్గొన్నారు.