హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లెల విధ్వంసంపై బీఆర్ఎస్ నిరసనగళం

RR: షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆదేశాల మేరకు నియోజకవర్గవ్యాప్తంగా ‘పల్లెల విధ్వంసం.. పడకేసిన పారిశుద్ధ్యం’పై బీఆర్ఎస్ నిరసనలు చేపట్టింది. ​కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పడకేశాయని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో ‘కాంగ్రెస్ బాకీ కార్డులు’ పంపిణీ చేస్తూ హామీలను గుర్తుచేశారు. సమస్యలు తీరే వరకు పోరాడతామన్నారు.