హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈనెల 10 నుంచి ఓయూలో జాతీయ సదస్సు

MDCL: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈనెల 10, 11, 12 తేదీల్లో "దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితి"పై జాతీయ సదస్సు జరగనుంది. 3 ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి 300 మందికి పైగా విద్యావేత్తలు, లెక్చరర్లు, వీసీలు, ప్రతినిధులు పాల్గొంటారని తెలంగాణ విశ్వవిద్యాలయాల నాన్-టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు తెలిపారు.