BHPL: రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడకుండా FFS యాప్‌ను వినియోగించుకోవాలని గోరికొత్తపల్లి AO సారయ్య సూచించారు. ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్, ఫార్మర్ రిజిస్టర్ నంబర్‌తో వచ్చే ఓటీపీ ద్వారా యాప్‌లో లాగిన్ కావాలన్నారు. భూమి, పంట వివరాలు నమోదు చేసి యూరియా, డీఏపీ, 20-20, NPK తదితర ఎరువులను బుక్ చేసుకుని సమీప డీలర్ వద్ద పొందవచ్చని తెలిపారు.
తెలంగాణ
FFS యాప్‌లో ఎరువులు బుక్ చేసుకోండి: AO


