హైదరాబాద్: 28°C
తెలంగాణ

కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు ఎదురుచూపులు

WGL: గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఎప్పుడు జరుగుతుందా అని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలు పూర్తైన నెల రోజుల్లోనే సాధారణంగా ఈ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. అయితే నెలలు గడిచినా ఎన్నికలపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో గ్రామాల్లో చర్చ సాగుతోంది.