SRCL: వీర్నపల్లి మండల కేంద్రంలోని మహిళా సంఘం భవనం వద్ద రాసిగుట్ట తండాకు చెందిన వికలాంగ దంపతులు మాలోత్ హనుమంత్, అలేఖ్య నిరసన చేపట్టారు. కొత్తగా రూ.11 లక్షల రుణం మంజూరైనా, గత బకాయి చెల్లించిన తర్వాతే రుణం పొందాలని నిర్వాహకులు సూచించారని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపారు.
తెలంగాణ
VIDEO: న్యాయం చేయాలంటూ పురుగుల మందు డబ్బాతో నిరసన


