హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెం సర్పంచ్‌కు అరుదైన అవకాశం

SDPT: బెజ్జంకి మండలం గూడెం గ్రామ సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్‌కు రాష్ట్రస్థాయి శిక్షణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్‌లో ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విలువాధారిత సామర్థ్య పెంపు, శ్రేయస్సు కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా 576 మంది సర్పంచ్‌లను ఎంపిక చేశారు.