MDK: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు పూలను ఇచ్చి సత్కరించారు. అనంతరం వచ్చిన భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. యేసయ్యను దర్శించుకున్న భక్తులు తమ మొక్కలను చెల్లించుకున్నారు.
తెలంగాణ
మెదక్ చర్చిలో టీచర్లకు సత్కారం


