హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గడ్డెన్నవాగులో తగ్గిన నీటి నిల్వ

NRML: భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులో ప్రస్తుతం 1.001 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నీటిమట్టం 357.10 మీటర్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయానికి 1.772 టీఎంసీలు ఉండగా, ఈ సారి నిల్వ తగ్గింది. గత 24 గంటల్లో ఇన్‌ఫ్లో 0 క్యూసెక్కులు కాగా, మిషన్‌ భగీరథకు 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోని 8 గేట్లు మూసే ఉన్నాయి.