హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

2027 నాటికి వంద శాతం సంపూర్ణ అక్షరాస్యత: ఎమ్మెల్యే

ATP: ఆర్ట్స్ కళాశాలలో గురుపూజోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. MLA దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, కలెక్టర్ ఆనంద్ పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులు తెస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. 2027 నాటికి వంద శాతం సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.