హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.50 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

ATP: గుంతకల్లు మండలం వెంకటం పల్లి గ్రామంలోని పెద్ద కదిరప్ప స్వామి దేవాలయానికి వెళ్లే మార్గానికి రూ.50 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.