GNTR: తెనాలి గురవయ్య కాలనీలో కొత్తూరు అరుంధతిపై యడ్లపల్లి ప్రియాంక కత్తితో దాడి చేసింది. ఇంట్లో బట్టల వ్యాపారం చేస్తున్న అరుంధతి వద్ద ప్రియాంక బట్టలు కొనుగోలు చేస్తుండగా ఫోన్‌పే చెల్లింపు ఆలస్యంపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ప్రియాంక కత్తితో అరుంధతి గొంతు కోసినట్లు తెలుస్తోంది. బాధితురాలని ఆస్పత్రికి తరలించగా వన్ టౌన్ పోలీసులు విచారించారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో మహిళపై కత్తితో దాడి.!


