హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గణేశ్ మండపాలకు అనుమతులు ఉచితం'

CTR: ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగిల్ విండో క్లియరెన్స్ విధానంలో గణేశ్ మండపాల ఏర్పాటుకు అనుమతులు పూర్తిగా ఉచితమని జిల్లా ఎస్పీ తుషార్ డూది ప్రకటించారు. మండపాల నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు AP Police GaneshUtsav Portal ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను పరిశీలించి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్‌ఓసీ జారీ చేస్తారని తెలిపారు.